Balakrishna | ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు.
Jr NTR | టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ (Jr NTR) మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం (Relief Fund) ప్రకటించారు.