ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావను కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాడు బావమరిది. ఈ కేసు ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్‌నకు పాల్పడిన మరో 10 మంది పర�
యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో పుట్టా రాము హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.