Elon Musk :ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్‌పై ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టు కేసులు దాఖలు చేస్తున్నారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత.. ఆ సోషల్ మీడియా సైట్లో పనిచేస్తున్న సుమారు 7500 మంది ఉద్యోగులను మ
ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంస్థకు సంబంధించిన వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయాలు తీసుకొంటారోనని ఉద్యోగులు భయపడుతున్నారు.