ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఎలక్ట్రిక్ స్కూటర్ మాడల్ ఐక్యూబ్ ధరను భారీగా తగ్గించింది. బ్యాటరీ కెపాసిటీని పెంచడంతోపాటు ధరను రూ.26 వేల వరకు దించింది.
TVS iQube | ప్రస్తుతం ప్రజలంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థల్లోనూ పోటీ పెరిగింది. ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ సైతం ఈవీ స్కూటర్ల మార్కెట్ వ�