గిట్టుబాట ధర అందక పసుపు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మార్కెట్ పాలకవర్గం, అధికారులు అంతా కలిసి ఈ నామ్‌కు పంగనామాలు పెట్టి తమను దగా చేస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం�
పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. పేరుకేమో నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో �