ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, కౌమార వయస్కులు చక్కెరలు ఎక్కువగా ఉన్న సోడా, ఇతర తియ్యటి పానీయాలు తాగడం బాగా పెరిగిందట. దీంతో పిల్లలు ఊబకాయం, ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్ల�
Minister KTR | మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
ప్రముఖ విద్యావేత్త, ప్రవాస భారతీయుడు సునీల్‌కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న టఫ్ట్స్ వర్సిటీ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది' అని మనం మట్లాడే మాటల గురించి అన్నారు పెద్దలు. కానీ, ఇప్పడు మన నోరు మంచిదైతే.. అంటే శుభ్రంగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దంతాలు