మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమయ్యాడు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు.
Maha Kumbh Mela | ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తిరుమల, తిరుపది దేవస్థానానికి చెందిన ఉద్యోగి ఒకరు అదృశ్య మయ్యారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.