1. మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సముదాయంతో కలిసి జీవించే విధానాన్ని, తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలపై అవగాహన కలిగించేదే సాంఘికశాస్త్రం అని చెప్పినది? 1) అమెరికా సంయుక్త రాష్ర్టాల �
భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్‌బస్ హెచ్-145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్‌బస్...
ప్రతి జీవికి అంతర్జాతీయంగా ఒకపేరు మాత్రమే ఉండేలాగా ICBN, ICZN నియమావళులు చూసుకుంటాయి. ఒక జీవికి రెండు పదాలతో కూడిన పేరు పెట్టడాన్ని ద్వినామీకరణం అంటారు. దీన్ని ప్రవేశపెట్టినది...
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. ఈ సమయంలో ఎందరో ఉద్యోగార్థులకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అందుకు నిపుణలో గత టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన...
హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాలకు గాను 173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల...
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో ఎకానమీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఒక పేపర్ ఉంది. ఇం దులో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. గ్రూప్-2, పేపర్-3లో 150 మార్కుల పేపర్లో మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ 50 మార్
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం. పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా అభివర్ణిస్తాం. రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా...
ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది. ఈ రిపోర్ట్‌ను తయారుచేసే సంస్థ ఎఫ్ఎస్ఐ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్మె
లలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా...
ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్న నేపథ్యంలో అభ్యర్థులకు డిజిటల్ శిక్షణనిచ్చేందుకు టీశాట్ ఏర్పాట్లు చేస్తున్నది. టెలిపాఠాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నది. గ్రూప్-1,