TSPSC | నేటి నుంచి ఓటీఆర్‌లో మార్పులు
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు ఏర్పాడ్డాయి. దీంతో అభ్యర్థుల స్థానికత మారిపోయింది.
అంతేకాకుండా 1– 7తరగతులను ప్రమాణికంగా తీసుకొని స్థానికుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు 33 జిల్లాల్లో ఏ జిల్లాలో చదివారో పొందుపరిస్తే స్థానికత ఆటోమెటిక్‌గా మారుతుంది. దీంట్లో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మార్పులు చేసుకోవడంతో పాటు, నూతనంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

