టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి బాటలోనే కమిషన్ సభ్యులు కూడా ముందుకెళ్తున్నారు. ఇటీవలే జనార్దన్‌రెడ్డి రాజీనామా చేయగా.. కమిషన్ సభ్యుడు ఆర్ సత్యనారాయణ తన రాజీనామాను సమర్పించారు.
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాలను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి 2021 మే 19న జారీచేసిన జీవో 108ను రద్దు చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.
పుట్టు ఒల్లెల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేత కామారెడ్డి: తన కూతురు మహతి పుట్టు ఒల్లెల కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలు తానోబా