TSPSC | గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకపోయినా హాల్‌టికెట్ వచ్చిందంటూ ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్‌కు చెందిన జక్కుల సుచిత్ర టీఎస్పీఎస్సీకి క్షమాపణలు చెప్పారు.
Telangana News | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC).. డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ పరిధిలోని హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టుల నియామక పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు TSPSC ఒక ప్రకటన విడుదల చేసింది.