TS Police Events | రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వరకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన(ఆదివారం) ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీఎస్ఎల్పీఆర్బీ(తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్) పూర్తి చేసింది. ఎస�