విచ్చలవిడిగా లభించే నకిలీ మందుల కట్టడికి తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ (టీఎస్డీసీఏ) చర్యలు చేపట్టింది. బయట లభించే ఔషధాల్లో నకలీలను తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టింది.
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.
మనిషికి ప్రాణాధారమైన రక్తాన్ని సక్రమంగా నిల్వ చేయకుండా, అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న బ్లడ్బ్యాంకుల గుట్టును డీసీఏ అధికారులు రట్టు చేశారు.