Drugs | ఐడీఏ బొల్లారంలో 90 కిలోల డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 90 కిలోల మెపిడ్రిన్‌ను సీజ్ చేశారు. దీనివిలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.
బొల్లారం పరిధిలో గత పదేండ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న కస్తూరి రెడ్డి.. సిగరెట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

