రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు శుక్రవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. విద్యుత్తు వ్యవస్థలపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో 15 రోజుల పాటు పర్యటించనున్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విద్యుత్తురంగం ఎంతో అభివృద్ధి చెందిందని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ఎంతో దూరదృష్టితో
గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు రంగంలో మిరుమిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్తు రంగం అత్య�