Tenth Exams | రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కు సంబంధించి ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించింది. పది పరీక్ష�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.