Home
Telangana
Intermediate Advanced Supplementary Examinations Will Be Conducted From 12th To 20th Of This Month Inter Board Reveals
12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్న సెకండియర్ పరీక్షలు ఉంటాయని వివరించింది.
హాల్టికెట్లను https://tsbie.cgg.gov.in నుంచి పొందాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 22 వరకు జరిగే పదోతరగతి పరీక్షల హాల్టికెట్లను https:// bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి పొందాలని ఎస్సెస్సీ బోర్డు సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

