ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి 20 వరకు జరిగే పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షాఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో మంగళవారం వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం..