రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్‌ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడం
రేషన్ డీలర్ల నుంచి సేకరించే పాత గ న్నీ బ్యాగులకు పౌర సరఫరాల సంస్థ ధర ఖ రారు చేసింది. ఒక్కో బ్యాగుకు రూ.22గా ధ ర నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ అనిల్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీం తో వారు సమ్మె విరమించారు. మంగళవారం సాయంత్రం రేషన్ దుకాణాలు తెరిచి, సరుకులు పంపి�