హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్ల నుంచి సేకరించే పాత గ న్నీ బ్యాగులకు పౌర సరఫరాల సంస్థ ధర ఖ రారు చేసింది. ఒక్కో బ్యాగుకు రూ.22గా ధ ర నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ అనిల్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ధరకే పాత గన్నీ బ్యాగులను పౌర స రఫరాల సంస్థకు విక్రయించాలని రేషన్ డీలర్లకు సూచించారు. కేంద్రం నిబంధనల ప్రకా రం ధాన్యం కొనుగోళ్లలో అవసరమైన మొ త్తం గన్నీ బ్యాగుల్లో 46 శాతం పాత బ్యా గులు, 54 శాతం కొత్త గన్నీ బ్యాగులను వినియోగించాల్సి ఉంటుంది. రేషన్ డీలర్ల వద్ద గల పాత గన్నీ బ్యాగులను సేకరించేందుకు ఆ శాఖ ధర నిర్ణయించింది.