TS Minister Koppula Eswar | త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చీకటి రోజులేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
TS Minister Koppula Eswar | తెలంగాణ వచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్ర విద్యారంగంలో అనూహ్య మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే చెందుతుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.