టీచర్ ఉద్యోగాలు మహిళలవే అన్న భావన ఇప్పటికే స్థిరపడింది. దీనినే కొనసాగిస్తూ బీఈడీ కోర్సుల్లో ఏటా అమ్మాయిలే అత్యధికంగా చేరుతున్నారు. ఎడ్సెట్ ప్రవేశ పరీక్షకు అత్యధికంగా వారే హాజరవుతున్నారు. ఈ ఏడాది రె�
టీఎస్ ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది 26,994 (98.18%) మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఇందులో 21,935 (81.25%) మంది అమ్మాయిలు కాగా, 5,059 (19%) మంది అబ్బాయిలు ఉన్నారు.
82% క్వాలిఫై అయినది వారే.. ఫలితాలను విడుదల చేసిన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిషేక మహంతికి ఫస్ట్ ర్యాంకు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది ఎడ్సెట్ల�