Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌ను హరీశ్‌రావు చదివి వినిపిస్తున్నారు.
TS Budget | ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
CM KCR | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
రైతుకు దన్ను.. చేనేతకు వెన్నుదన్ను.. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి సాయం.. వయసు అర్హత తగ్గింపుతో మరింత మందికి ఆసరా పింఛన్లు. పంట రుణాల మాఫీతో అన్నదాతకు అప్పుల నుంచి విముక్తి. వ్యవసాయం, సాగునీటి, సంక్షేమ రంగాల�
రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా హర్షం ఉమ్మడి జిల్లాపై వరాల వర్షం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.1100కోట్లు.. ఇక చకచకా పనులు జనగామ, భూపాలపల్లి, వరంగల్, ములుగుకు మెడికల్ కళాశాలలు ‘కాళేశ్వరం’ టూరిజానికి రూ.1500�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాల
హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిన అనివార్యత ఉందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గువ్వల బ