పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నియమితులయ్యారు. ఈయనతోపాటు లోక్‌సభ మాజీ డిఫ్యూటీ స్పీకర్ కరియా ముండా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్‌ను కేంద్ర ప్రభ�
కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరును విస్తరిస్తుందని తెలిపారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులకు 20రోజుల పాటు గడువు విధించారు. ప్రస్తుత ధర్మకర్�