పీఎం కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా
పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నియమితులయ్యారు. ఈయనతోపాటు లోక్‌సభ మాజీ డిఫ్యూటీ స్పీకర్ కరియా ముండా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్‌ను కేంద్ర ప్రభుత్వం ట్రస్టీలుగా నియమించింది
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నియమితులయ్యారు. ఈయనతోపాటు లోక్‌సభ మాజీ డిఫ్యూటీ స్పీకర్ కరియా ముండా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్‌ను కేంద్ర ప్రభుత్వం ట్రస్టీలుగా నియమించింది.
నూతన ట్రస్టీలతో తొలిసారి ప్రధాని మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్ సమావేశం మంగళవారం నిర్వహించారని ప్రధాని కార్యాలయం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, అమిత్ షా కూడా పీఎం కేర్స్ ట్రస్టీలుగా ఉంటారు. పీఎం కేర్స్‌కు సలహా కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- PM CARES
- ratan tata
- trustee
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

