‘నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనకున్న అదృశ్య శక్తులలెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఈ కేసును పరిశోధించడానికి డిటెక్టివ్ తీక్షణ ముందుకొస్తుంది.
ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ను శుక్రవారం బెంగళూరులో విడుదల చేశారు. త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల
Detective Teekshana | కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర (Upendra) భార్య ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) తాజాగా నటిస్తున్న 50వ సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’ (Detective Teekshana). ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు (Trivikram Raghu) దర్శకత్వం వహిస్తుండగా.. గుత్�
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర సతీమణి ప్రియాంక టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’. ఇది ఆమె 50వ సినిమా. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు (Trivikram Raghu) దర్శకత్వం వహిస్తుండగా.. గుత్తముని ప్రసన్