Detective Teekshana | ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ అప్డేట్.. ఎప్పుడంటే
Detective Teekshana | కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర (Upendra) భార్య ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) తాజాగా నటిస్తున్న 50వ సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’ (Detective Teekshana). ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు (Trivikram Raghu) దర్శకత్వం వహిస్తుండగా.. గుత్తముని ప్రసన్న, జి మునివెంకట్ చరణ్, పురుషోత్తం బి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Detective Teekshana | కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర (Upendra)కు తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలే అందుకు నిదర్శనం. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. ఆయన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ కల్పితంలా కాకుండా నిజ జీవిత పాత్రలా అనిపిస్తుంటుంది. ఇక ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగులో ‘సూరి’, ‘రా’ సినిమాల్లో ఆమె నటించింది. కాగా ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) తాజాగా నటిస్తున్న 50వ సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’ (Detective Teekshana). ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు (Trivikram Raghu) దర్శకత్వం వహిస్తుండగా.. గుత్తముని ప్రసన్న, జి మునివెంకట్ చరణ్, పురుషోత్తం బి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
డిటెక్టివ్ తీక్షణ ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక స్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, బెంగాళీ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
Get Ready for the Trailer of @priyankauppi‘s 50th Film, #DetectiveTeekshana 🔎👁️🗨️ Today @ 6 PM🥁
Directed by #TrivikramRaghu#MuniVenkatCharan @gmprasanna @muni_vc @EventLinkxEnt #VijaySuriya #Avinash #PurushothamBK @prmusicdirector @LahariMusic @propratheesh @pro_guna… pic.twitter.com/nIIV6fcX2r
— Sai Satish (@PROSaiSatish) September 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

