డిటెక్టివ్ తీక్షణ పరిశోధన
‘నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనకున్న అదృశ్య శక్తులలెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఈ కేసును పరిశోధించడానికి డిటెక్టివ్ తీక్షణ ముందుకొస్తుంది.
‘నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనకున్న అదృశ్య శక్తులలెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఈ కేసును పరిశోధించడానికి డిటెక్టివ్ తీక్షణ ముందుకొస్తుంది. ఈ క్రమంలో ఆమె చేసిన సాహసాలేమిటన్నదే ‘డిటెక్టివ్ తీక్షణ’ కథాంశం’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్ రఘు. యాక్షన్ క్వీన్ ప్రియాంక ఉపేంద్ర టైటిల్ రోల్‌ను పోషిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘రేజ్ ఆఫ్ తీక్షణ’ ఇటీవల విడుదలైంది. అనుకున్నది సాధించే క్రమంలో డిటెక్టివ్ తీక్షణ తెగింపు ఎలా ఉంటుదో ఈ పాట ద్వారా ఆవిష్కరించారు. పెద్దపల్లి రోహిత్ సంగీతం, సాహిత్యం అందించిన ఈ పాటను హైమత్ మహమ్మద్, సాయిచరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య ఆలపించారు. ఈ చిత్రానికి కెమెరా: మను దాసప్ప, సంగీతం: రోహిత్ పెద్దపల్లి, నిర్మాతలు: ముని ప్రసన్న, ముని వెంకట్చరణ్, పురుషోత్తం, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ రఘు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

