భారత డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి మలేషియా ఓపెన్‌లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో త్రిసా-గాయత్రి ద్వ యం 21-10, 21-10తో ఒర్నికా-సుకిట్టను ఓడించి ప్రిక్వార్టర్స్‌లోకి వెళ్లింది.
Australia Open | భారత యువ షట్లర్లు పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌టూర్ సూపర్ -500 టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం గాయత్రి-త్రి�