Paris Olympics : ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలి రోజే ఒక అథ్లెట్ డోప్ పరీక్ష(DopingTest)లో పట్టుబడింది. రొమేనియాకు చెందిన లాంగ్ జంపర్ ఫ్లోరెంటినా లస్కో(Florentina Lusco) డోప్ టెస్టులో ఫెయిల్ అయింది.
భారత టాప్ మహిళా ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు పై జాతీయ ఉత్ప్రేరక నిషేధ సంస్థ(నాడా) నాలుగేండ్ల నిషేధం విధించింది. నిషేధిత జాబితాలోని ఉత్ప్రేరకాన్ని వాడినందుకు ఈ నిషేధం విధించినట్టు నాడా వెల్లడించింది.