నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటన మరువక ముందే గురువారం మరో విషాదం చోటు చేసుకున్నది. ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యక్తిగత కారణాలతోనే ఘటన: ఎస్పీ వెల్లడి బాసర/డిచ్పల్లి, ఆగస్టు 23: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థి సురేశ్ రాథోడ్ (20) హాస్టల్ గదిలో ఉరేసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకొన్నా డు. నిజామాబ�