కృత్రిమ మేథ పరిజ్ఞానంతో మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్ట్వేర్లను రూపొందించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కు అమెరికాకు చెందిన క్వాల్ కామ్ సంస్థ 1.86 లక్షల డాలర్లను గ్రాంట్‌గా అందజేయనున్నద
భారతీయుల్లో అపారమైన నైపుణ్యం ఉందని, దేశం గర్వించేలా అంతర్జాతీయస్థాయి ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటుచేసిన సిల్వర్ జూ�
బాసర ట్రిపుల్ ఐటీ చరిత్రలో పలు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఒక మైలు రాయిగా నిలుస్తుందని మిగులుతుందని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ అన్నారు.