Tribal welfare hostel | ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డైలివేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు గత 23 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని జేఏసీ నాయకులు అబ్దుల్ నబీ అన్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాల వసతిగృహంలో శనివారం సాయంత్రం స్నాక్స్ తిన్న, రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో పదిమంది అస్వస్థతకు గురయ్య