Collector Koya Sriharsha | ధర్మారం, ఏప్రిల్ 30:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.
యూపీలో నేవీ మర్చంట్ అధికారిని అతడి భార్య ముక్కలు చేసిన ఘటన మరువక ముందే వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన మరో భార్య ఉదంతం జైపూర్లో వెలుగుచూసింది.