TPTU Dairy : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPTU) నూతన డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిలు ఆవిష్కరించారు.
టీచర్ల పదోన్నతులతో ఖాళీ ఏర్పడిన సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను వర్క్ అడ్జస్ట్మెంట్ లేదా విద్యా వలంటీర్లతో భర్తీచేయాలని తెలంగాణ ప్రొగ్రెస్సీవ్ టీచ ర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.