Toxic Gas | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోగల తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన యూనిట్లో ఆదివారం ఉదయం విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఊపిరాడక కొందరు కుప్పకూలిపోగా, వ