TSPSC | హైదరాబాద్ : టీపీబీవో( Town Planning Building Overseer ), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ�