TGPSC | హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీపీబీవో ఉద్యోగాలకు ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టీపీబీవో ఉద్యోగాలకు 2023 జులైలో టీజీపీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
TGPSC | మే 1 తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : టీజీపీఎస్సీ
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ