Flood situation | గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రాజస్థాన్ (Rajastan) రాష్ట్రంలోని సవాయ్ మాధోప
మేడ్చల్ జోన్ బృదం జూలై 27: నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది.