మహిళా సంఘాల సభ్యులతో అద్దెకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో మహిళా సమాఖ్యలకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. మార్కెట్ అద్దెకన్నా తక్కువ ధరకే రైతుల�
మంత్రి అల్లోల | నిర్మల్ ఫిష్ మార్కెట్ వద్ద గల వ్యవసాయ కార్యాలయంలో గురువారం జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను దేవాదాయ శాఖ అంల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు.