టమాటాలు లేకుండా వంట సాగదు. కూరల్లోనే కాదు సాస్ ఇతర రూపాల్లో కూడా టమాటా వినియోగం విరివిగా ఉంది. రుచిలోనే కాదు.. పోషకాలు అందించడంలోనూ టమాటా టాప్లో ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది అల్యూమినియం పాత్రలను పక్కన పెట్టేస్తున్నారు. వీటిలో వంట చేసుకోవడం తగ్గిస్తున్నారు. అదే సమయంలో.. అల్యూమినియం ఫాయిల్స్ను ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా, ఆఫీస్ లంచ్ �