మెహరీన్ కౌర్ హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్ మెంట్ అనంతరం మెహరీన్ కు కోవిడ్ నిర్దారణ అయి.. కొన్ని రోజుల తర్వాత కోలుకుంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 21వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీ రోల్స్ లో నటిస్తున్నారు.
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ఉపశీర్షిక. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ని
‘కెరీర్లో తొలిసారి సక్సెస్‌లో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని అన్నారు సంతోష్‌శోభన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏక్మి�
‘ప్రతి ఒక్కరూ గెలవాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ విజయాల్ని అందుకునేవారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆ జాబితాలో మనం ఉండాలంటే అదృష్టం కలిసిరావాలి’ అని అన్నారు యం. రాజశేఖర్‌రెడ్డి. శైవం, త్రి�
ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్నాడు అమిత్‌తివారీ. తెలుగు బిగ్‌బాస్‌తో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడ
నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా..థియేటర్లలో విడుదలైంది.
టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ నటిస్తోన్న కొత్త చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ నటుడు తరుణ్ తన తల్లి రోజా రోమణి రూట్ లో వెళ్తున్నాడు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై యాక్టింగ్ తో తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా అలరించబోతున్నాడు.
రాజా వారు రాణి గారు చిత్రంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు కిరణ్ అబ్బవరం. ఈ యువ నటుడు ప్రస్తుతం ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా చేస్తున్నాడు.
బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా ఇటీవలే సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రంలో విలన్ గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది.