టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ - 2024 డైరీ, క్యాలెండర్ను బుధవారం నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని లలిత కళాతోరణంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యెట్టం సదానంద్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి సరదాగా క్రికెట్ ఆడుతున్న రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో ట