టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ – 2024 డైరీ, క్యాలెండర్ను బుధవారం నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని లలిత కళాతోరణంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ ఆవిష్కరించారు.