Home
TMU
TMU
-
"ఆర్టీసీ యూనియన్ ఎన్నికల"
2 weeks agoఅక్టోబర్ 9న జరుగనున్న టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)కి కేటాయించిన గుర్తు విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. టీఎంయూకి గతంలో ఉన�"TGSRTC | ఆర్టీసీలో విభజించు పాలించు.. 2013 బాండ్ల బకాయిలు విడుదలలో వింత వైఖరి!"
2 years agoతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగులపై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఆర్టీసీ జేఏసీ మండిపడుతున్నది. ఆర్పీఎస్ -2013 బాండ్ల బకాయిల చెల్లింపులో ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న పద్ధతిపై విస్మయం"హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణవే"
2 years agoహైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో ఏపీఎస్ఆర్టీసీ వాటా పొందాలని కుట్ర చేయడం తగదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) పేర్కొంది."రాజిరెడ్డీ.. ఆర్టీసీలో విలువల్లేని వ్యక్తివి!"
3 years agoఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల మధ్య అభిప్రాయభేదాలు వెలుగుచూస్తున్నాయి. భేదాభిప్రాయాల నేపథ్యంలోనే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్‌ర్స్ సంఘానికి చెందిన రాజిరెడ్డిపై ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప�"అశ్వత్థామరెడ్డిది వీధినాటకం"
3 years agoఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో అశ్వత్థామరెడ్డికి సంబంధం లేదని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి స్పష్టం చేశారు."ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించండి"
3 years agoఅసెంబ్లీ ఆమోదం పొందిన ఆర్టీసీ ఉ ద్యోగుల విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చే యాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి కోరారు."ఆర్టీసీ విలీనంపై అధ్యయనం"
3 years agoప్రభుత్వంలో భాగంగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న క్యాడర్ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. జి"RTC | ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరాం.. టీఎంయూ నేత థామస్ రెడ్డి"
3 years agoఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని (Governor Tamilisai) కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి (Thamas Reddy) అన్నారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు."TS RTC | రాజ్‌భవన్ గేటు ముందు బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు"
3 years agoప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అడ్డుకోవడంతో ఆర్టీసీ కార్మికులు (RTC Employees) కదంతొక్కారు."TRC Dharna | ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ధర్నా విజయవంతం.. 11 గంటలకు రాజ్‌భవన్ ముట్టడి: టీఎంయూ"
3 years agoప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది."RTC | ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు.. డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా"
3 years agoఆర్టీసీ (TS RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లుకు గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మోకాలడ్డడాన్ని నిరసిస్తూ కార్మికులు (RTC Employees) ధర్నాకు దిగారు."టీఎస్ఆర్టీసీకి అండగా ప్రభుత్వం"
4 years agoటీఎస్ఆర్టీసీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ హామీ ఇచ్చినట్టు టీఎస్ఆర్టీసీ టీఎంయూ ప్రధానకార్యదర్శి థామస్‌రెడ్డి తెలిపారు."ఈటల రాజేందర్‌పై టీఎంయూ నేతల ఫైర్"
5 years agoహైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడనిఆర్టీసీ టీఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీదఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?













