Karimnagar | కరీంనగర్లో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపు మేరకు వర్క్ షాప్ లో జోనల్ సెక్రెటరీ వూట్ల మన్ మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.
Karimnagar | తెలంగాణ చౌక్, నవంబర్ 27 : ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపు మేరకు వర్క్ షాప్ లో జోనల్ సెక్రెటరీ వూట్ల మన్ మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఎన్నికల్లో గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం కార్మికులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, డిపో-1 కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Karimnagar
- RTC
- Thamas reddy
- TMU
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

