Home
Telangana
Thomas Reddy General Secretary Of Rtc Telangana Mazdoor Union Clarified That Ashwathama Reddy Has No Connection With
అశ్వత్థామరెడ్డిది వీధినాటకం
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో అశ్వత్థామరెడ్డికి సంబంధం లేదని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి స్పష్టం చేశారు.
- మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో అశ్వత్థామరెడ్డికి సంబంధం లేదని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఎంయూ పేరుతో మరోసారి ఆర్టీసీ కార్మికులను మోసం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటనకు యూనియన్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకొని అశ్వత్థామరెడ్డి మరోసారి కార్మికులను మోసం చేయడానికి వీధినాటకాలకు దిగాడని విమర్శించారు. కార్మికులు, నాయకులు వాస్తవాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

