Home
Telangana
General Secretary Of Rtc Telangana Mazdoor Union Tmu Thomas Reddy Flagged Rajireddy Who Belongs To Rtc Staff And Workers Association
రాజిరెడ్డీ.. ఆర్టీసీలో విలువల్లేని వ్యక్తివి!
ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల మధ్య అభిప్రాయభేదాలు వెలుగుచూస్తున్నాయి. భేదాభిప్రాయాల నేపథ్యంలోనే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్‌ర్స్ సంఘానికి చెందిన రాజిరెడ్డిపై ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి ధ్వజమెత్తారు.
- టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తె లంగాణ): ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల మధ్య అభిప్రాయభేదాలు వెలుగుచూస్తున్నాయి. భేదాభిప్రాయాల నేపథ్యంలోనే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్‌ర్స్ సంఘానికి చెందిన రాజిరెడ్డిపై ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఆర్టీసీ ఉద్యోగ సమస్యల పరిష్కారం కాకుండా రాజిరెడ్డి అడ్డుపడుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా, పరిస్థితులు కూడాఅర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘రాజిరెడ్డీ.. నువ్వు ఆర్టీసీలో విలువల్లేని వ్యక్తివి’.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

