ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించండి
అసెంబ్లీ ఆమోదం పొందిన ఆర్టీసీ ఉ ద్యోగుల విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చే యాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి కోరారు.
- లేదంటే మళ్లీ ఆందోళనలు చేస్తాం
- గవర్నర్‌కు టీఎంయూ హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆమోదం పొందిన ఆర్టీసీ ఉ ద్యోగుల విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చే యాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి కోరారు. ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఏపీలో అధ్యయనం చేసిన రూపొందించిన సమగ్ర నివేదికను టీఎంయూ నేతలు కమలాకర్‌గౌడ్, యాదన్నతో కలిసి థామస్‌రెడ్డి బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు మంత్రుల కార్యాలయాల్లో సమర్పించారు. అనంతరం సచివాలయంలోని మీడియా సెంటర్లో థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలుపని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆగస్టు నుంచే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, క్యాడర్లవారీగా అందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

