Home
Telangana
Dana Kishore District Officials To Complete The Construction Of 13046 Ponds Across The State By August 15
13,046 కుంటల నిర్మాణం పూర్తి చేయాలి
ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని 13,046 కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని 13,046 కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవోలు, డీపీవోలు, జిల్లా పరిషత్ సీఈవోలు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 50 ఎకో ఫార్మ్ పాండ్లను సెర్ప్-ఎన్ఆర్ఎల్ఎం, పశుసంవర్ధక, మత్స్యశాఖల సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం వీబీ-జీ రామ్-జీ, తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సమీక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

